Amazon Layoffs: ప్రపంచవ్యాప్తంగా 16,000 మందిని తొలగించనున్నట్లు అమెజాన్ తెలిపింది. దీని వల్ల ఏ యూనిట్లు ప్రభావమవుతాయో అనేది చెప్పలేదు. మూడు నెలల్లో ఈ-కామర్స్ కంపెనీ రెండో రౌండ్ భారీ లేఆఫ్స్‌కు సిద్ధమైంది. వీరి స్థానంలో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ని ఉపయోగించుకోవాలని