China-Taiwan Issue: అమెరికా చట్ట సభల స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన ఆసియాలో ఉద్రిక్తతలను పెంచుతోంది. ముఖ్యంగా చైనా, తైవాన్ దేశాలు యుద్ధం చేస్తాయా అన్న రీతిలో సమాయత్తం అవుతున్నాయి. నాన్సీ పెలోసీ పర్యటన ద్వారా అమెరికా నిప్పుతో చెలగాలం ఆడుతోందని చైనా వార్నింగ్ ఇచ్చింది. అయినా నాన్సీ పెలోసీ, అమెరికా తగ్గకుండా.. తైవాన్ ద్వీపంలో పర్యటించారు. దీనికి తగ్గట్లుగానే తైవాన్ ప్రజలు, ప్రజాప్రతినిధులు నాన్సీ పెలోసీని సాదరంగా ఆహ్వానించారు. ఇది చైనాకు మింగుడు పడటం…