US Presidential Elections: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో నెల రోజులు మాత్రమే ఉంది. డెమెక్రాట్ల తరుపున ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, రిపబ్లికన్ల తరుపున మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. నవంబర్ 05న జరగబోయే ఎన్నికల్లో ఇరువురి మధ్య టైట్ ఫైట్ ఉన్నట్లు పోల్స్ తెలుపుతున్నాయి. ముఖ్యంగా యూఎస్‌కి కాబోయే అధ్యక్షుడు ఎవరనేది తెలియజేసే స్వింగ్ స్టేట్స్‌లో కూడా ఇద్దరి మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు ఉంది.
Election Day Terror Attack: నవంబర్ 5వ తేదీన అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎలక్షన్స్ పై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల రోజున ఉగ్రదాడికి కుట్ర పన్నిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు యూఎస్ న్యాయశాఖ ప్రకటించింది.
America : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు నేడు చాలా స్పెషల్. వైస్ ప్రెసిడెంట్ కమల హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య మంగళవారం రాత్రి 9 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ప్రెసిడెంట్ డిబేట్ జరిగింది.