ఆరు పదుల వయస్సులోనూ తెలుగు చిత్రాల పరిశ్రమలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దుమ్ము లేపుతున్నారు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన అఖండ 2 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 2021లో విడుదలైన ‘అఖండ’ సినిమా, బాలకృష్ణ కెరీర్‌లోనే ఊహించని హిట్ అందుకుంది, తెలుగు సినిమా చరిత్రలో ఓ మాస్ మూవీగా నిలిచింది. దర్శకుడు బోయపాటి శ్రీను సృష్టించిన అఘోరా పాత్ర, బాలయ్య మాస్ స్క్రీన్ ప్రెజెన్స్, థమన్ బీజీఎం థియేటర్ లో స్పీకర్ బద్దలైపోయాయి. Also…