Telugu Films This Week on 9th Febraury 2024: తెలుగు సినీ పరిశ్రమ అంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసే సంక్రాంతి సీజన్ ముగిసింది.. అయితే సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత కూడా చెప్పుకోదగ్గ సినిమాలేవి థియేటర్లలోకి రాలేదు. బాలీవుడ్ నుంచి ఫైటర్, మలయాళం నుంచి మోహన్ లాల్ మలైకోట్టై వాలీబన్ సినిమాలు వచ్చాయి కానీ తెలుగు వెర్షన్ మాత్రం ము�