Urvashi Rautela: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా, క్రికెటర్ రిషబ్ పంత్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకొంది. ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో దూషించుకుంటున్నారు. నిన్న రిషబ్ వేసిన పోస్ట్ ను నేడు ఊర్వశీ కౌంటర్ ఎటాక్ ఇచ్చింది. అయితే కొద్దిగా ఆ పోస్ట్ రిషబ్ ను అవమానించేలా ఉండడంతో నెటిజన్లు ఊర్వశీని విమర్శిస్తున్నారు. రిషబ్ లాంటి ఒక స్టార్ క్రికెటర్ ను పట్టుకొని పిల్ల బచ్చా అనేసింది. అంతేకాకుండా కౌంగర్ హంటర్…