Urfi Javed Viral Video: ఉర్ఫీ జావేద్ టీవీ ఇండస్ట్రీలో తరచూ ట్రోలింగ్‌కు గురయ్యే నటీమణుల్లో ఒకరు. ఒకప్పుడు ఆమె వేసుకునే దుస్తులు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపేవి. ఉర్ఫీ ఫొటోలు, వీడియోలు చూసి కొందరు కళ్లే మూసుకునే పరిస్థితి ఉండేది. అయితే కాలక్రమేణా ఆమె కాస్త నిశ్శబ్దంగా మారిందనే అభిప్రాయం ఉంది. కాగా.. మీడియా ముందుకు మాత్రం ఇంకా హంగామా తప్పడం లేదు. ఇటీవల ఉర్ఫీ జావేద్ ఒక ఈవెంట్‌కు హాజరయ్యింది. ఆ కార్యక్రమంలో…