Urfi Javed: సోషల్ మీడియా సెన్సేషన్ ఉర్ఫీ జావేద్ గురించి సోషల్ మీడియా అకౌంట్ ఉన్న వాళ్లకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హిందీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ఈ ముద్దుగుమ్మ పాపులారిటీ సంపాదించుకుంది.
Urfi Javed: ఉర్ఫీ జావేద్ తన బోల్డ్ ఫ్యాషన్ లుక్స్‌తో అభిమానులను కట్టిపడేసిన నటి. ఉర్ఫీ ప్రతిసారీ డిఫరెంట్ గెటప్‌లలో కనిపిస్తుంది. ఉర్ఫీ వేషధారణ చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శిస్తుంటారు..