ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 462 పోస్టులను భర్తీ చేయనున్నారు. యూపీఎస్సీ అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ హార్టికల్చరిస్ట్, డిప్యూటీ ఆర్కిటెక్ట్, కంపెనీ ప్రాసిక్యూటర్, స్పెషలిస్ట్ గ్రేడ్ III అసిస్టెంట్ ప్రొఫెసర్, డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ (నాన్ మెడికల్), డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్/టెక్నికల్, మెడికల్ ఫిజిసిస్ట్, సైంటిస్ట్ ‘బి’…