భోళా శంకర్ ఆల్ట్రా డిజాస్టర్ తర్వాత థియేటర్ ప్రేక్షకులను పలకరించలేదు కీర్తి సురేశ్. కల్కిలో బుజ్జికి వాయిస్ ఇచ్చిన మహానటి ఈ ఏడాది ఓటీటీ ఫిల్మ్ ఉప్పుకప్పురంబుతో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో సందడి చేసింది. ఇక ఆమె చేతిలో ఉన్న ఏకైక తెలుగు ప్రాజెక్ట్ రౌడీ జనార్థనా ఇప్పుడే స్టార్టయ్యింది. ఇక టాలీవుడ్ ప్రేక్షకులు కీర్తి సురేశ్‌ను మిస్ అయినట్లే అనుకుంటున్న టైంలో డబ్బింగ్ ఫిల్మ్ తో పలకరించబోతుంది మలయాళ కుట్టీ. Also Read : Aishwarya…
Suhas : ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. రొటీన్ రొట్టకొట్టుడు లవ్ స్టోరీలు కాకుండా డిఫరెంట్ స్టోరీలతో మూవీలు చేస్తున్నాడు. ప్రస్తుతం కీర్తి సురేష్, సుహాస్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉప్పుకప్పురంబు. జులై 4న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా యాంకర్ సుమతో స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో సుహాస్ నటించిన కలర్ ఫొటోకు జాతీయ అవార్డు గురించి టాపిక్ వచ్చింది. ఆ సినిమాకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు…
Keerthi Suresh : కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. పెళ్లి అయిన తర్వాత కూడా వరుసగా మూవీలు చేస్తూనే ఉంది ఈ బ్యూటీ. తాజాగా ఆమె లవ్ స్టోరీని బయట పెట్టేసింది. సుహాస్, కీర్తి సురేష్ కలిసి నటిస్తున్న మూవీ ఉప్పుకప్పురంబు. జులై 4న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్లు చేస్తూనే ఉన్నారు. తాజాగా యాంకర్ సుమతో చేసిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను పంచుకుంది. మీ భర్తతో ఎన్నేళ్లుగా లవ్…
Uppu Kappurambu : కీర్తి సురేష్, సుహాస్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉప్పు కప్పురంబు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. కామెడీతో పాటు డిఫరెంట్ కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమా అంచనాలను పెంచేస్తోంది. ట్రైలర్ కు ముందు పెద్దగా అంచనాలు లేవు. కానీ ఇప్పుడు సినిమాకు బజ్ పెరుగుతోంది. ఇందులో కాటికాపరిగా సుహాస్ నటిస్తుండగా.. కీర్తి సురేష్ గ్రామ అధికారి పాత్రలో కనిపిస్తోంది. మూవీని జులై 4న రిలీజ్ చేస్తున్నారు. మూవీ ప్రమోషన్లలో…
భారతదేశంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ప్రైమ్ వీడియో, తాజా తెలుగు ఒరిజినల్ సినిమా “ఉప్పు కప్పురంబు” ఈ సినిమాలో మ్యూజిక్ ఆల్బమ్‌ను ఈరోజు విడుదల చేసింది. బిలీవ్ ఇండియా లేబుల్ ద్వారా విడుదలైన ఈ ఆల్బమ్‌లో మూడు ప్రత్యేకమైన పాటలు ఉన్నాయి. ఈ పాటలు చిత్రంలో చూపించే చిన్న పట్టణ జీవితం, హాస్యం, భావోద్వేగాలు అన్నింటినీ మనస్సుకు హత్తుకునేలా ఉన్నాయి. Also Read : Dil Raju: దిల్ రాజు భార్యతో ఎన్టీవీ ఎక్స్ క్లూజివ్…
Keerthy Suresh : కీర్తి సురేష్ మలయాళ బ్యూటీ అయినా అనర్గళంగా తెలుగు మాట్లాడుతుంది. అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇప్పుడు ఏకంగా తెలుగు పద్యం తడబడకుండా చెప్పేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలా మంది తెలుగు యాక్టర్లకు కూడా ఇది సాధ్యం కాదేమో. కీర్తి సురేష్, సుహాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉప్పుకప్పురంబు. ఐవీ శశి డైరెక్ట్ చేస్తున్నాడు. జులై 4 నుంచి అమేజాన్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ను నేడు రిలీజ్…
అమెజాన్ ప్రైమ్ వీడియో తన రెండో తెలుగు ఒరిజినల్ సినిమా ‘ఉప్పు కప్పురంబు’ ట్రైలర్‌ను ఈ రోజు ఘనంగా విడుదల చేసింది. ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రై. లి. బ్యానర్‌పై రాధిక లావూ నిర్మాణ బాధ్యతలు నిర్వహించగా, అని ఐ.వి. శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వసంత్ మరింగంటి కలం నుంచి జాలువారిన ఈ కథలో సుహాస్, జాతీయ అవార్డు సొంతం చేసుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో మెరవనుండగా, బాబు మోహన్, శత్రు, తాళ్ళూరి రామేశ్వరి…