టాలీవుడ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఉప్పు కప్పురంబు’. ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాధిక లావు నిర్మించిన ఈ చిత్రానికి అని. ఐ.వి. శశి దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్, సుహాస్ తో పాటుగా బాబు మోహన్, శత్రు తళ్లూరి రామేశ్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, నేరుగా ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్…