ఉప్మా అంటే చాలా మందికి ఇష్టం ఉండదు.. కానీ ఇది డైట్ ఫుడ్.. బ్రేక్ ఫాస్ట్ లలో చాలా సులువుగా చేసుకొనే టిఫిన్ లలో ఉప్మా ఒకటి.. చాలా తక్కువ సమయంలో దీనిని తయారు చేయవచ్చు. అయితే చాలా మందికి ఉప్మా అస్సలు నచ్చదనే చెప్పవచ్చు. ఉదయం పూట అల్పాహారం తీసుకోకుండా అయిన ఉంటారు కానీ ఇంట్లో తయారు చేసే ఉప్మాను మాత్రం తినరు. అలాగే మనకు హోటల్స్ లో, రోడ్ల పక్కన బండ్ల మీద అనేక…