డిజిటల్ పేమెంట్స్ చెల్లింపుల స్వరూపాన్నే మార్చేసింది. ఫోన్ పే, గూగుల్ పే వంటి పేమెంట్ యాప్స్ తో కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. యూజర్లకు సేవలు మరింత చేరువ చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టింది. జూన్ 16 నుంచి కొత్త రూల్ ను అమలు చేయబోతోంది. UPI చెల్లింపులు మరింత వేగంగా మారబోతున్నాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవను వేగవంతంగా, మెరుగ్గా చేయడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా…