మీరు యూపీఐ (UPI) ద్వారా డబ్బు బదిలీ చేస్తున్నారా? అయితే తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. యూపీఐను ఉపయోగించే ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యమని సైబర్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఒక చిన్న పొరపాటు కూడా భారీ నష్టానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు క్షణాల్లోనే మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేసే ప్రమాదం ఉందని.. అందుకే యూపీఐ మోసాలకు గురికాకుండా ఉండాలంటే కొన్ని కీలక జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.…