Charges on UPI payments: ఇప్పుడు అంతా డిజిటల్ పేమెంట్ల మయం.. వీధిలో ఉండే టీ కొట్టు నుంచి స్టార్ హోటల్ వరకు.. కిల్లీ కొట్టు నుంచి షాపింగ్ మాల్ వరకు అంతా పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే, భారత్ పే.. ఇలా రకరకాల యూపీఐ యాప్స్ నుంచే పేమెంట్లు చేస్తున్నారు. జేబులో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. క్యాష్‌తో పనిలేదు అన్నట్టుగా అంతా వాటిపై ఆధారపడిపోయారు. అయితే. ఏప్రిల్ 1వ తేదీ నుంచి యూపీఐ పేమెంట్స్‌పై అదనపు…