Home
Upi Mdr
Upi Mdr News
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న అంశం UPI చెల్లింపులపై ప్రతిపాదించిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమలు వ్యవహారం.. ఈ ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి పెద్ద దుమారమే రేగింది.. కొంతమంది అనుకూలంగా ఉన్నా.. మెజార్టీ ప్రజలు, వ్యాపారులు దీనిని వ్యతిరేకిస్తున్నారు.. రూ.2,000కు మించిన కొన్ని UPI మర్చంట్ లావాదేవీలపై 0.4 శాతం MDRను అక్టోబర్ 15, 2026 నుంచి అమలు చేయాలని NPCI ఇప్పటికే నిర్ణయించింది. అయితే పండుగ సీజన్ నేపథ్యంలో దీన్ని జనవరి 2027 వరకు… -
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
October 15: దేశవ్యాప్తంగా టీ కొట్టు నుంచి పెద్ద మాల్స్ వరకు విస్తరించిన యూపీఐ పేమెంట్స్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. రూ.2,000 దాటిన యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలను వర్తింపజేస్తూ కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే ఈ నిర్ణయంతో వ్యాపార వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో, మళ్లీ ‘క్యాష్ రాజ్’ మొదలవుతుందన్న అంచనాల నడుమ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)… -
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
UPI Charges: అక్టోబర్ 2న గాంధీ జయంతి సెలవు రోజున షాపింగ్‌కి వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే బయల్దేరే ముందు మీ జేబులో కచ్చితంగా కొంత క్యాష్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే, ఆ రోజున దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది వ్యాపారులు ‘నో యూపీఐ డే’ (No UPI Day) పాటించబోతున్నారు. ముంబై నుంచి ఢిల్లీ వరకు చాలా మంది దుకాణదారులు కస్టమర్ల నుంచి ఎలాంటి డిజిటల్ పేమెంట్లు తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. దుకాణాల వద్ద ఉండే క్యూఆర్… -
UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా పర్స్‌తో పనిలేదు.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. సింపుల్‌గా UPI ద్వారా పేమెంట్ చేస్తున్నారు.. అయితే, రూ.2,000 దాటిన UPI మర్చంట్ చెల్లింపులపై ఈ నెల 15వ తేదీ నుంచి 0.4 శాతం Merchant Discount Rate (MDR) అమల్లోకి రానుంది. రూ.2,000 వరకు UPI చెల్లింపులపై రుసుము ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే MDR ఖర్చును వినియోగదారులపై నేరుగా మోపకూడదని పేర్కొంది. అయితే, వ్యాపారులు ఈ ఖర్చును వినియోగదారుల నుంచి… -
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
October 2026 Rule Changes: అక్టోబర్ వచ్చేస్తోంది.. పండగల సందడితో పాటు మన జేబులపై ప్రభావం చూపే కొన్ని ముఖ్యమైన మార్పులు కూడా ఈ నెల నుంచే అమల్లోకి రాబోతున్నాయి. బ్యాంకింగ్, స్మాల్ సేవింగ్స్, గ్యాస్ సిలిండర్, ఐటీఆర్ మాత్రమే కాదు.. పండగకి కొత్త కార్లు లేదా టీవీ, ఏసీలు కొందామనుకునే వారికి కూడా ఈ అప్డేట్స్ తెలుసుకోవడం చాలా అవసరం. ముందుగా చిన్న మొత్తాల పొదుపు పథకాల విషయానికి వస్తే.. పీపీఎఫ్, ఎన్ఎస్సీ, సుకన్య సమృద్ధి… -
Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
Supreme Court: రూ.2,000 పైన చేసే యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (Merchant Discount Rate) విధించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, ఈ నూతన ఫీజు విధానంపై స్టే ఇచ్చేందుకు స్పష్టంగా నిరాకరించింది. ఈ మేరక ఉత్తర్వులు జారీ చేసింది. యూపీఐ వాణిజ్య లావాదేవీల ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు అందించింది. ఛార్జీల విధానం, ప్రాతిపదికపై… -
UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
UPI Charges: డిజిటల్ పేమెంట్స్ వాడుతున్న కోట్లాది మందికి ఈరోజు, అంటే సెప్టెంబర్ 28 సోమవారం చాలా కీలకమైన రోజు. యూపీఐ (UPI) లావాదేవీలకు సంబంధించిన ఒక ముఖ్యమైన కేసుపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన ఒక నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు ఎలా స్పందిస్తుందని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అసలు విషయమేంటంటే.. రూపాయిలు 2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని యూపీఐ ట్రాన్సాక్షన్లపై 'మర్చంట్ డిస్కౌంట్ రేట్' (MDR)… -
Nirmala Sitharaman: “వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు”.. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
Nirmala Sitharaman: రూ.2,000 కంటే ఎక్కువ యూపీఐ (UPI) లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వర్తిస్తుందని, ఇది వచ్చే నెల అక్టోబర్ 15 నుంచి అమలులోకి రానుందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వార్త బయటకు రావడమే ఆలస్యం, సామాన్యుడి జేబుకు మళ్లీ చిల్లు పడబోతోందా అనే చర్చ ఊపందుకుంది. ప్రతిపక్షాలు కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడి పెంచాయి. సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే,… -
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
UPI Charges: UPI చెల్లింపుల ఛార్జీల అంశం సుప్రీంకోర్టుకు చేరింది. రూ. 2000 దాటిన యూపీఐ మర్చంట్ లావాదేవీలపై రూ. 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR) విధించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. సెప్టెంబర్ 14న దీనిపై నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 15 నుంచి ఈ ఛార్జీలు అమలులోకి వస్తాయని ప్రకటించింది. అయితే, కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అంజన్ దత్తా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 15 నుంచి అమలు కాబోతున్న ఎండీఆర్ ఫ్రేమ్… -
UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
UPI Charges: రూ.2,000కు పైబడిన కొన్ని UPI వ్యాపార లావాదేవీలపై అక్టోబర్ 15 నుంచి ‘‘మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR)’’ అమలవుతుందని కేంద్రం ప్రకటించింది. అయితే, దీనిపై ఇప్పుడు చాలా మందిలో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా రిటైర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఛార్జీ వల్ల చిన్న వ్యాపారులు డిజిటల్ చెల్లింపుల నుంచి నగదు తీసుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని రిటైలర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (RAI) సీఈఓ కుమార్ రాజగోపాలన్ ఆందోళన వ్యక్తం చేశారు.…
తాజావార్తలు
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Shehbaz Sharif: “కాశ్మీరీలను భారత్ అణచివేస్తోంది”.. పాక్ ప్రధాని ఆరోపణలు.!
-
Bengaluru Employee: జీతం ఎక్కువైందని రాజీనామా కోరుతున్న బాస్.. ఉద్యోగి పోస్ట్ వైరల్..
-
Arnab Cyclone Effect : అర్నబ్ బీభత్సం.. అనకాపల్లి తీరంలో భయానక పరిస్థితులు.!
-
Perni Nani: చంద్రబాబు, పవన్, మాధవ్.. మీకు ఎందుకు ఓట్లు వేయాలి? పేర్ని నాని ప్రశ్నల వర్షం
ట్రెండింగ్
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!