రియల్ స్టార్ ఉపేంద్ర సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కేవలం కన్నడలోనే కాదు తెలుగులోనూ ఉప్సీకి, ఆయన సినిమాలకు క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. ప్రయోగాలు చేయాలన్న, సినిమాలతో పొలిటికల్ సెటైర్స్ వేయాలన్న ఉపేంద్రకే చెల్లుతుంది. యుఐతో మరోసారి ఫ్రూవ్ చేశాడు ఈ శాండిల్ వుడ్ హీరో. ఈ మధ్య కాలంలో ఏడాదికి ఒకటి లేదా రెండు చిత్రాలతో సరిపెట్టేసిన ఉపేంద్ర ఇప్పుడు జోరు పెంచాడు. నాకు నేనే పోటీ నాతో నేనే పోటీ అంటూ వరుస…