Home
Upcoming Telugu Movies
Upcoming Telugu Movies News
-
Rukmini Vasanth : మరో మంచి చాన్స్ పట్టేసిన రుక్కు!
కన్నడ భామ రుక్మిణి వసంత్ ఇప్పుడు వరుస తెలుగు సినిమాలు చేస్తూ, తెలుగులో మంచి స్థానం సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆమె పలు సినిమాల్లో నటిస్తుండగా, తాజాగా ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీ కార్తీక్ నెక్స్ట్ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమాలో ఆమె తారా అనే పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రకటించారు. దేవ్ రామ్ నాథ్, వినాయక్ వైద్యనాథన్ ఇతర కీలక… -
Dheeraj Mogilineni: పెద్ద సినిమాలతో తలపడలేక ‘సమ్మర్ హాలిడేస్’ మళ్లీ వాయిదా..
Dheeraj Mogilineni: బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల పోటీకి తలొగ్గి చిన్న చిత్రాలు దారి వెతుక్కోవడం టాలీవుడ్లో కొత్తేమీ కాదు. ఇప్పుడు అదే పరిస్థితుల మధ్య ‘సమ్మర్ హాలిడేస్’ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన అక్టోబర్ 30 తేదీన కాకుండా, నవంబర్ 6న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాత ధీరజ్ మొగిలినేని ప్రెస్ మీట్ వేదికగా ప్రకటించారు. పెద్ద సినిమాల రద్దీ వల్ల మంచి కంటెంట్‌తో తీసిన సినిమా దెబ్బతినకూడదనే… -
RAPO 23: టాలీవుడ్లోకి రితీష్ దేశ్ ముఖ్
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒక ఊహించని, కళ్లు చెదిరే సర్ప్రైజ్ ఇచ్చారు. ఇన్నాళ్లూ తన ఎనర్జిటిక్ డ్యాన్సులు, యాక్టింగ్‌తో సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేసిన రామ్.. ఇప్పుడు సరికొత్తగా మెగాఫోన్ పట్టారు. అవును, తన ప్రతిష్టాత్మక 23వ చిత్రం (#RAPO23) కోసం రామ్ కేవలం హీరోగానే కాకుండా ఏకంగా డైరెక్టర్ బాధ్యతలు కూడా భుజాన వేసుకోవడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. తన తొలి దర్శకత్వ ప్రయత్నంలోనే రామ్ ‘నియో-నాయర్ సైకలాజికల్ యాక్షన్… -
Sundeep Kishan: ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్.. సందీప్ కిషన్ బిగ్గెస్ట్ ప్లాన్!
Sundeep Kishan: విభిన్నమైన కథలతో అలరించే యంగ్ హీరో సందీప్ కిషన్ ఈసారి ఎవరూ ఊహించని రేంజ్లో పెద్ద ప్లాన్ వేశారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా భారీ ప్రాజెక్ట్ ‘కరికాల’ గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా లాంచ్‌లో హీరోయిన్లు కేథరిన్ థ్రెసా, గాయత్రి భరద్వాజ్, సాక్షి మడోల్కర్ ప్రత్యేక… -
Gopichand: ఆ హీరో కమ్‌బ్యాక్‌కు రిలీజ్ డేట్ల గ్రహణం!
Gopichand: ఒక్క విజయం దక్కితే అరడజను పరాజయాలు పలకరించడం మ్యాచో స్టార్ గోపీచంద్ కెరీర్లో ఒక అలవాటుగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ‘సీటీమార్’ తర్వాత సరైన విజయం లేక, గతంలో వచ్చిన ‘భీమా’, ‘విశ్వం’ వంటి చిత్రాలు తీవ్ర నిరాశను మిగల్చడంతో ఈసారి ఎలాగైనా సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని గోపీచంద్ గట్టిగానే ప్లాన్ చేసుకున్నారు. అందుకోసమే రొటీన్ కథలను పక్కనపెట్టి, దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకుని వైవిధ్యమైన స్క్రిప్టులతో రెండు క్రేజీ ప్రాజెక్టులను పట్టాలెక్కించారు. అయితే సినిమాలు… -
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
యంగ్ హీరోలు చాలా మంది ఉన్నా, నాని ఉన్న క్రేజ్ మాత్రం సెపరేట్. ఫ్యామిలీ హీరోగా క్రేజ్ తెచ్చుకోవడం ఈ నేచురల్ స్టార్‌కు ప్లస్ అయింది. ఇప్పుడు ఈ ఇమేజ్ను ఓవర్ యాక్షన్ మూవీస్ చెడగొట్టాయి. వరుస సినిమాల్లో రక్తపాతంతో విసిగిపోయిన నాని ఇక్కడి నుంచి బుద్ధిగా ఫ్యామిలీ హీరోలా ఉండాలనుకుంటున్నాడు. నాని సినిమా యావరేజ్‌గా ఉన్నా ఫ్యామిలీ ఆడియన్స్ హిట్ చేశారు. కానీ హీరో యూటర్న్ తీసుకొని మాస్ ఇమేజ్ కోరుకున్నాడు. మాస్‌ను మెప్పిస్తేనే స్టార్డమ్… -
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
మాస్ హిట్ కోసం చూస్తున్న హీరో శర్వానంద్ ప్రెసెంట్ సక్సెస్‌కు దూరమైన ఇద్దరు డైరెక్టర్లతో వర్క్ చేస్తున్నాడు. ఒకవైపు ‘భోగి’తో సంపత్ నంది, మరోవైపు ‘జార్జ్ క్రిష్’తో శ్రీను వైట్ల. మరి ఈ ఇద్దరు డైరెక్టర్లు శర్వాకు మాస్ హిట్ ఇస్తారా లేదా శర్వా సక్సెస్ ట్రాక్‌కు బ్రేకులు వేస్తారా? శర్వానంద్ కెరీర్లో ఇప్పుడు కొత్త ఫేజ్ మొదలైనట్టే కనిపిస్తుంది. నారి నారి నడుము మురారి, బైకర్ అంటూ వరుసగా రెండు డిఫరెంట్ సినిమాలకు శర్వా ఇప్పుడు… -
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
టాలీవుడ్లో ఇప్పుడు ఫోక్ లోర్, మిథలాజికల్ అడ్వెంచర్ కథల ట్రెండ్ నడుస్తోంది. ప్రేక్షకులను సరికొత్త ఫాంటసీ లోకంలోకి తీసుకెళ్లేందుకు ముస్తాబవుతున్న మరో భారీ విజువల్ వండర్ “మత్స్య”. యంగ్ టాలెంటెడ్ యాక్టర్ వివస్వాన్ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమా అఫీషియల్ గ్లింప్స్ ఇంటర్నెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా టాప్ క్వాలిటీ వీఎఫ్ఎక్స్, గ్లింప్స్ చివర్లో నీటి అడుగున కనిపించే భారీ ‘మిథికల్ ఫిష్’ విజువల్స్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను అమాంతం పెంచేశాయి. ‘అమ్మా..… -
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
నందమూరి బాలకృష్ణ డెడికేషన్ గురించి టాలీవుడ్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వయసుతో సంబంధం లేకుండా కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని ఎనర్జీతో ఆయన సినిమాలను పరుగులు పెట్టిస్తుంటారు. తాజాగా ఆయన కమిట్మెంట్ను నిరూపించే మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘#Dada’ (దాదా) షూటింగ్ అప్డేట్ ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఇటీవల షూటింగ్ సమయంలో బాలకృష్ణ గాయపడిన సంగతి తెలిసిందే. అయితే… -
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
అక్టోబర్ బరిలో బడా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్న వేళ, ఒక చిన్న సినిమా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా భారీ కాన్ఫిడెన్స్‌తో బరిలోకి దిగుతోంది. విభిన్నమైన న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘బా బా బ్లాక్ షీప్’ అక్టోబర్ 9న థియేటర్లలో సందడి చేయనుంది. పాన్ ఇండియా డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ జరుపుకున్న ఈ చిత్రం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ట్రైలర్…
తాజావార్తలు
-
Trivikram: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’పైనే గురూజీ ఆశలన్నీ!
-
Pakistan LPG Crisis: పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం.. సిలిండర్ ధర రూ.8,000 దాటింది!
-
Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై సజ్జల ఫైర్.. స్థానిక ఎన్నికల్లో అరాచకాలు సాగుతున్నాయంటూ ఆగ్రహం
-
Harshith Reddy: ఆ ఒక్క రీజన్‌తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..
-
Jammu Kashmir: ‘‘కాశ్మీర్‌ను పాకిస్తాన్ రక్షిస్తోంది’’.. ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!