టాలీవుడ్‌లో వరుస బ్లాక్‌బస్టర్‌లతో తనకంటూ సాలిడ్ హిట్ ట్రాక్ రికార్డు సెట్ చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో మరో సూపర్‌హిట్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ సినిమా సెట్స్ నుంచే మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఇక అనిల్ లైనప్‌పై మరొక బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది. సౌత్‌లోని టాప్ స్టార్స్ చిరంజీవి, యష్, విజయ్ ప్రాజెక్ట్‌లను చేస్తూ ప్రస్తుతం ఇండస్ట్రీ అటెన్షన్‌లో ఉన్న కెవిఎన్…