మెగా ఫ్యామిలీలో మోస్ట్ క్యూట్ జోడి ఉపాసన రామ్ చరణ్ జంట.. ఈ జంటకు పెళ్ళై పదేళ్లు పూర్తి అయ్యింది..ఈ జంట పెళ్లయి పది సంవత్సరాలు దాటినప్పటికీ కూడా చాలా అన్యోన్యంగా ఒకరి విషయంలో మరొకరు తలదూర్చకుండా అన్ని విషయాల్లో కలిసిపోయి ఇప్పటివరకు ఎలాంటి గొడవలు రాకుండా ఉంటున్నారు… సోషల్ మీడియాలో ఈ జంట ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది..పేదలకు సాయం చెయ్యడంలో ఈ అమ్మడు మామకు తగ్గ కోడలు అనిపించుకుంది.. తనకు తోచిన సాయాన్ని చేస్తూ…