Meg Lanning: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ స్టార్టింగ్‌కు కొద్ది రోజులే మిగిలి ఉంది. ఈ కొత్త సీజన్ కోసం ఇప్పటికే జట్లు తమ కెప్టెన్లను మార్చుకోవడం ప్రారంభించాయి. WPL 2026 కొత్త సీజన్‌కు ఉత్తర ప్రదేశ్ వారియర్స్ కెప్టెన్ గా విదేశీ స్టార్ క్రికెటర్ నియమితులయ్యారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా… ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్. జనవరి 9న ప్రారంభం కానున్న WPLలో యూపీ వారియర్స్ జట్టుకు…