Shocking Incident: నవ మాసాలు మోసి, ప్రాణాలు పణంగా పెట్టి తన బిడ్డను భూమి మీదకు తీసుకువస్తుంది తల్లి. అందుకే మాతృమూర్తిని భగవంతుడు సైతం చేతులెత్తి మొక్కాలని చెబుతాడు. కానీ ఇక్కడ ఒక తల్లి తన బిడ్డ నిద్ర పోకుండా ఏడుస్తుందని ఏకంగా ఫ్రిజ్‌లో పెట్టింది. నవజాత శిశువు ఏడుపు విని ఇంట్లో వాళ్లు పరుగున వచ్చారు కాబట్టి సరిపోయింది.. లేదంటే తలుచుకోడానికి కూడా ఆలోచనలు లేవు. ఎందుకు ఆ తల్లి అలా చేసింది. బిడ్డకు జన్మనిచ్చిన…
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక తండ్రి తన కూతురిని గొంతు కోసి చంపాడు. అనంతరం నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని లొంగిపోయి నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.