UP : ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని పోస్ట్‌మార్టం హౌస్‌లో యుక్తవయసులో ఉన్న బాలిక మృతదేహాన్ని తారుమారు చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లో రోగికి ప్లాస్మాకు బదులు బత్తాయి జ్యూస్ ఎక్కించి మృతికి కారణమైన ఆస్పత్రిపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రయాగ్‌రాజ్‌లోని గ్లోబల్ ఆసుపత్రిలో డెంగీ రోగికి బత్తాయి జ్యూస్ ఎక్కించడంతో డెంగీతో చికిత్స పొందుతున్న ఓ రోగి చనిపోయినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.