ఉత్తరప్రదేశ్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలు కారణంగా యమునా, గంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నీటి మట్టం క్షణం క్షణం పెరుగుతోంది.
UP Floods: ప్రయాగ్‌రాజ్‌లో యమునా నది నీటిమట్టం మరోసారి వేగంగా పెరుగుతోంది. బుధవారం రాత్రి 8 గంటలకు నైనిలో యమునా నీటిమట్టం గంటకు 2.5 సెంటీమీటర్ల మేర పెరుగుతోంది.