Crime: ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోరం జరిగింది. చెల్లికి పెళ్లి కానుకలు ఇస్తున్నాడని తెలిసి ఓ వ్యక్తిని అతని భార్య, ఆమె తరుపు బంధువులు కొట్టి చంపారు. ఈ ఘటన రాష్ట్రంలోని బారాబంకిలో జరిగింది.
ఓ సెకెండ్ హ్యాండ్ కారు కోసం అమ్మానాన్న కన్న కొడుకునే అమ్మేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. అయితే ఆ బాబు తాత ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ బాబు తల్లిదండ్రులు గుర్సా హైగంజ్ కు చెందిన ఓ వ్యాపారవేత్తతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తమ కుమారుడిని.. రూ.1.5 లక్షల క్యాష్ కు డీల్ కుదుర్చుకున్నారు. డీల్ ప్రకారం పిల్లాడిని తీసుకుని డబ్బులు ఇచ్చేశాడు వ్యాపారవేత్త. అయితే పిల్లాడి తాతకు విషయం తెలియడంతో తల్లిదండ్రులను…