ఉత్తర్ ప్రదేశ్ సిద్ధార్థ నగర్ లో ఓ అసభ్యకరమైన వీడియో వైరల్ ల్ అయ్యింది. ప్రస్తుతం వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వీడియోలో ఉన్నది బీజేపీ జిల్లా ఉపాధ్యాక్షుడని తెలియడంతో.. ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది బీజేపీ అధిష్టానం. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ సిద్ధార్థ నగర్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడి అసభ్యకరమైన వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. దీంతో రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాల మేరకు, రాష్ట్ర…