Unstoppble 2: గతవారం అన్ స్టాపబుల్ లో ప్రభాస్, గోపీచంద్ తో సందడి చేసిన బాలయ్య ఈ వారం వీరసింహారెడ్డి టీమ్ తో సందడి చేయడానికి రెడీ అయిపోయాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా నటించిన చిత్రం వీరసింహారెడ్డి. జనవరి 12 అనగా రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.