నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ షో సీజన్ 2ని స్టార్ట్ చేస్తూ… ‘ప్రశ్నల్లో మరింత ఫైర్, ఆటల్లో మరింత డేర్’ అంటూ బాలయ్య చెప్పిన మాట సీజన్ 2కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. చంద్రబాబు నాయుడుని రామారావు గురించి అడిగినా, అల్లు అరవింద్ ని నెపోటిజం గురించి అడిగినా అది బాలయ్య డేరింగ్ పర్సనాలిటీకి నిదర్శనం. ఇలాంటి ఒక సంఘటనే ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2 ఎపిసోడ్ 6లో మరొకటి జరిగింది.…