Minister Roja: మినిస్టర్ రోజా.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో గట్టిగా వినిపిస్తున్న పేరు. అన్న జగన్ కు సపోర్ట్ చేస్తున్నా అన్న పేరుతో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, చంద్రబాబును తన ఘాటు వ్యాఖ్యలతో ఏకిపారేస్తున్నారు. గత మూడు రోజులుగా రోజా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతూనే ఉన్నాయి.