భారత రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేసిన వ్యక్తిత్వం నరేంద్ర మోదీ ప్రస్థానం సామాన్యమైనది కాదు.. అది ఒక పోరాటం, ఒక సంకల్పం. ఇప్పుడు అదే స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు భారీ సన్నాహాలు జరుగుతున్నాయి, “మా వందే” పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం, కేవలం ఒక బయోపిక్ లా కాకుండా, వరల్డ్ క్లాస్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. సాధారణంగా బయోపిక్స్ అంటే రాజకీయ ఎత్తుగడలు, విజయాల చుట్టూ తిరుగుతుంటాయి. కానీ, దర్శకుడు…