ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ & ఎలైట్ మీడియా సారథ్యంలో టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA) సహకారంతో ఓ చారిటీ క్రికెట్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ పేద పిల్లలకు సహాయాన్ని అందించడమే కాకుండా చైల్డ్ ఎడ్యుకేషన్ కానీ, ఐ డొనేషన్, బ్లడ్ డొనేషన్ వంటి కార్యక్రమాలతో సామాజిక సేవ చేస్తున్నారు. అయితే తాజాగా ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ & ఎలైట్ మీడియా వారు ఆడియన్స్ (ఫ్యాన్స్) కు విన్నూమైన కాన్సెప్ట్ తో అందరి…