Home
United Nations
United Nations News
-
India vs Pakistan at UN: ‘పాకిస్థాన్ మాకు నీతులు చెప్పొద్దు’.. ఐరాసలో మైనారిటీల హక్కులపై భారత్ ఘాటు వ్యాఖ్యలు
India vs Pakistan at UN: ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర విమర్శలు చేసింది. పాకిస్థాన్‌లో మైనారిటీల హక్కుల పరిరక్షణ, మత స్వేచ్ఛ, మతపరమైన వివక్ష వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. తన దేశంలోని మైనారిటీల హక్కులను కాపాడలేని పాకిస్థాన్‌కు భారత్‌కు నీతులు చెప్పే నైతిక హక్కు లేదని భారత దౌత్యవేత్త భవికా మంగళానందన్ వ్యాఖ్యానించారు. అసాధారణ పరిస్థితుల్లో అంత్యక్రియలు నిర్వహించే హక్కులపై మత స్వేచ్ఛకు సంబంధించిన ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధితో జరిగిన చర్చలో భారత్ తన… -
Dawood Ibrahim: ‘‘బిన్ లాడెన్ దొరికిన దేశంలోనే దావూద్ ఇబ్రహీం’’.. UN రిపోర్ట్‌పై భారత్ అభ్యంతరం..
Dawood Ibrahim: భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం విషయంలో ఐక్యరాజ్యసమితి (UN) ప్రత్యేక ప్రతినిధి బెన్ సాల్ నివేదికలో వాస్తవానికి విరుద్ధమైన లోపాలు ఉన్నాయని భారత్ అభ్యంతరం తెలిపింది. UNలో భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ రఘు పూరి ఈ అంశంపై స్పందిస్తూ.. దావూద్ 2003లో UN జాబితాలో చేర్చడానికి ముందే భారత్ విడిచివెళ్లాడని, 1993 ముంబై వరస పేలుళ్ల నుంచి అతను భారత దర్యాప్తు సంస్థలకు మోస్ట్ వాంటెడ్… -
India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
India’s UNSC Permanent Seat Bid: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నానికి రష్యా మరోసారి బహిరంగ మద్దతు తెలిపింది. ఐక్యరాజ్యసమితి 81వ సాధారణ సభలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారత్, బ్రెజిల్‌లను భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. UN భద్రతా మండలి సంస్కరణల్లో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని లావ్రోవ్ పేర్కొన్నారు. ఈ… -
New World Map: వరల్డ్ మ్యాప్ లో భారీ మార్పు.. దేశాల అసలు పరిమాణాలు చూపించే కొత్త మ్యాప్‌కు UN ఆమోదం
New World Map Approved by UN:: మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న ప్రపంచ పటం త్వరలో మారే అవకాశం ఉంది. ప్రపంచ దేశాల వాస్తవ పరిమాణాలను మరింత కచ్చితంగా చూపించే కొత్త ప్రపంచ పటానికి ఐక్యరాజ్యసమితి (UN) జనరల్ అసెంబ్లీ మద్దతు తెలిపింది. శతాబ్దాలుగా ప్రపంచ పటాల్లో కొనసాగుతున్న పరిమాణ వక్రీకరణలను సరిచేయాలంటూ ఆఫ్రికా దేశాలు చేస్తున్న డిమాండ్ నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. 164 దేశాల మద్దతు “Correct the Map” పేరుతో తీసుకొచ్చిన… -
India At UN: పాక్‌కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
India At UN: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA)లో దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి కాశ్మీర్ రాగం ఎత్తుకుంది. దీనికి ప్రతిగా యథావిధిగా భారత్ చేతిలో అవమానాన్ని ఎదుర్కోంది. జమ్మూ కాశ్మీర్ భారత్ అంతర్గత విషయమని, తప్పుడు మరియు కల్పిత కథనాలను వ్యాప్తి చేయడానికి పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికల్ని ఉపయోగించుకోవడం మానుకోవాలని హితవు పలికింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి భద్రతా మండలి సమర్పించి వార్షిక నివేదికపై జరిగిన చర్చ సమయంలో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్… -
United Nations: ట్రంప్ షాక్.. యూఎన్ శాంతి పరిరక్షక దళం 25 శాతం కుదింపు
United Nations: రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ పలు సంస్థలకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీని ఎఫెక్ట్, తాజాగా ఐక్యరాజ్యసమితి పైనా పడింది. పలు సంక్షోభ ప్రాంతాల్లో ఉన్న తమ శాంతి పరిరక్షకులను కుదించి తిరిగి వెనక్కి రప్పించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. -
Pakistan: భారత్‌పై మేమే గెలిచాం.. యూఎన్‌లో పాక్ పీఎం అబద్ధాలు..
Pakistan: శుక్రవారం రోజు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్‌పై విషం వెళ్లగక్కాడు. ఐక్యరాజ్యసమితి వేదికగా అన్ని అబద్ధాలనే ప్రచారం చేశాడు. జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశంపై తామే గెలిచామంటూ, భారతదేశాన్ని శత్రువుగా అభివర్ణించాడు. పాకిస్తాన్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని పేర్కొన్నాడు. పహల్గామ్ దాడిపై నిష్పాక్షిక అంతర్జాతీయ దర్యాప్తు కోసం తాను విజ్ఞప్తి చేశానని, కానీ భారతదేశం ఆ ప్రతిపాదనను తిరస్కరించి, ఈ విషాదాన్ని రాజకీయంగా ఉపయోగించుకుందని ఆరోపించాడు. -
Trump: యూఎన్‌లో కుట్ర జరిగింది.. కారకుల అరెస్ట్‌కు ట్రంప్ ఆదేశాలు
ట్రంప్.. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు. ఈ హోదాలో చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. పక్కా నిఘా. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు ఉంటాయి. అలాంటి భద్రత కలిగిన ట్రంప్‌కు ఐక్యరాజ్యసమితిలో మాత్రం చేదు అనుభవాలు ఎదురయ్యాయి. -
Rajnath Singh: ‘‘పాలకు పిల్లి రక్షణ’’.. యూఎన్ వ్యవహారంపై ఆగ్రహం..
Rajnath Singh: ఇటీవల సంవత్సరాల్లో ఐక్యరాజ్యసమితి అనేక నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మంగళవారం డెహ్రాడూన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పాకిస్తాన్‌ను ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు వైస్-చైర్‌గా నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో 9/11 దాడుల తర్వాత ఈ ప్యానెల్ ఏర్పడింది. -
Pakistan: పాక్‌కు ఉగ్రవాద నిరోధక కమిటీ వైస్ ఛైర్మన్ హోదా.. సభ్య దేశాలు అభ్యంతరం..
Pakistan: ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన పాకిస్థాన్‌కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో టెర్రర్ నిరోధక కమిటీకి వైస్ ఛైర్మన్ హోదాను కట్టబెట్టడం ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఇస్లామాబాద్‌కు తాలిబాన్ల ఆంక్షల కమిటీ బాధ్యతలను అప్పగించడంపై ప్రపంచ దేశాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Machavaram Gas Leak: మాచవరంలో మరోసారి గ్యాస్ లీకేజ్ కలకలం.. భయాందోళనకు గురైన స్థానికులు!
-
ENG vs SL: వరుసగా 3 ఓటములు.. బెన్ డకెట్ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ ఘన విజయం..!
-
Cyclone Arnab Damage: కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ.. భవిష్యత్తులో కష్టమే!
-
India vs Pakistan: నేడే భారత్ vs పాకిస్థాన్ సమరం.. కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే..
-
Digital Arrest Scam: డిజిటల్ మోసాల్లో డబ్బు పోతే బ్యాంకులే పరిహారం చెల్లించాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!