వచ్చే ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుండి ప్యాసింజర్ కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసే ప్రతిపాదనను అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఆర్ సర్కార్‌నిర్ణం తీసుకున్న విషయం తెలిసిందే.. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చింది.. వేరియంట్స్, కార్ల ధరలతో సంబంధం లేకుండా ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరిగా ఉండాలనే ప్రతిపాదనలు సిద్ధం చేసింది.. అయితే, ఈ నిబంధనపై కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల నిబంధన తప్పనిసరిపై రోడ్…