బ్యాంక్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.. ఫిబ్రవరి 3 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అధికారిక వెబ్‌సైట్ యూనియన్ bankofindia.co.in ద్వారా ఈ పోస్ట్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులెవరైనా ఫిబ్రవరి…