Bapatla Crime: బాపట్ల జిల్లా అద్దంకి మండలం బొమ్మనంపాడు శివారులో ఓ మైనర్ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది.. అయితే, ఈ కేసులో ఊహించని ట్విస్ట్ వచ్చి చేరింది.. అద్దంకి మండలం బొమ్మనంపాడు శివారులో ముగ్గురు యువకులు తనపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది మైనర్ బాలిక.. ఇక, మైనర్ బాలిక ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.. ముగ్గురు యువకులను…