జూన్ 19న కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. 'మహా రోజ్‌గర్ మేళా' నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందులో 100 కి పైగా కంపెనీలు యువతకు ఉద్యోగాలు కల్పిస్తాయి. ఇప్పటివరకు 20 వేలకు పైగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్లు జరిగాయి.
IIT Job Crisis: ప్రస్తుతం జాబ్ మార్కెట్ పరిస్థితి బాగా లేదు. గత కొన్ని నెలలుగా చాలా పెద్ద కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి పెద్ద కంపెనీల్లో రిక్రూట్‌మెంట్ల వేగం మందగించింది.
Unemployment: భారతదేశంలో నిరుద్యోగం రోజురోజుకి పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువగా ఉన్నదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ(CMIE) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
Unemployment In India: ప్రజల పొదుపు 50 ఏళ్లలో కనిష్ట స్థాయికి చేరుకుందని, ప్రజలపై అప్పుల భారం పెరుగుతోందని ఆర్‌బీఐ నివేదికలో పేర్కొంది. ఇప్పుడు దేశంలో నిరుద్యోగం గురించి ఆందోళన కలిగించే నివేదిక మరొకటి బయటకు వచ్చింది. దేశంలోని 25 ఏళ్లలోపు యువ గ్రాడ్యుయేట్లలో 42.3 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు.
Rahul Gandhi: నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలు (PSU) భారతదేశానికి గర్వకారణంగా ఉండేవని అన్నారు.