Odisha: పెరిగిన విజ్ఞానంతో మనిషి అంతరిక్షానికి సైతం వెళ్లి వస్తున్న ఈ కాలంలో కొంత మంది ప్రజలు మాత్రం ఊరి పొలిమేర దాటడానికి కూడా అవస్థలు పడుతున్నారు. దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్ళాలి అనుకున్న కాలినడకనే వెళ్లాల్సిన పరిస్థితి. ఇలా సైరైన రహదారి లేక కొన్ని సందర్భాల్లో రోగిని, గర్భిణీలను డోలిలో ఆసుపత్రికి మోసుకెళ్లిన ఘటనలు కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా ఒడిస్సాలో చోటు చేసుకుంది. వివారాలోకి వెళ్తే.. ఒడిస్సా రాష్ట్రం లోని, కలహండి జిల్లా జయపట్న బ్లాక్…