బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ తన భార్య ఉమ్మీ అహ్మద్ శిశిర్‌ను మోసం చేసినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయనిఎం విడాకులు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. భర్త షకీబ్‌తో కలిసి దిగిన ఫొటోలను శిశిర్ సోషల్ మీడియాలో డిలీట్ చేయడమే ఇందుకు కారణం. ఈ వార్తలను షకీబ్ భార్య శిశిర్ తాజాగా ఖండించారు. అసత్య వార్తలను వ్యాప్తి చేయొద్దని.. ఓ భర్తగా, మంచి తండ్రిగా షకీబ్ తన బాధ్యతలను…