Royal Enfield Powerful Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్‌ని 2025 నాటికి లాంఛ్ చేయాలని భావిస్తోంది. విద్యుత్ వాహనాల తయారీలో ఇప్పటికే ఎంతో ప్రోగ్రెస్ సాధించామని తెలిపింది. మోటర్ సైకిల్ మార్కెట్‌లోని మిడిల్ వెయిట్ సెగ్మెంట్‌లో 93 శాతానికి పైగా వాటా కలిగిన ఈ సంస్థ.. ఈవీ విభాగంలోనూ సత్తా చాటాలని చూస్తోంది. తొలి విడతలో 5 వేల బైక్‌లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ప్రత్యేకంగా…