యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్, ఉమాపతిల వివాహం రీసెంట్ గా జరిగిన సంగతి విషయం అందరికీ తెలిసిన సంగతే. ఇకపోతే జూన్ 14న రాత్రి చెన్నై లీలా ప్యాలెస్ లో సినీ, రాజకీయ అతిరధ మహారధుల సమక్షంలో ఐశ్వర్య అర్జున్ దంపతుల రిసెప్షన్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తమిళనాడు సీఎం స్టాలిన్, హీరో రజనీకాంత్, ఉపేంద్ర, డైరెక్టర్ శంకర్, ప్రభుదేవా, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, సత్యరాజ్, కుష్బూ,…
చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య కాపురానికి రావడం లేదని ఆగ్రహించిన భర్త తన కుమార్తె ముందే కత్తితో నరికాడు. భార్యపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాయాదమరి మండలం లక్ష్మయ్య కండ్రిగ బస్ స్టాప్ వద్ద ఘటన చోటుచేసుకుంది.
టాలీవుడ్ యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు..కొన్ని చిత్రాలలో విలన్ గా కూడా నటించి మెప్పించారు.. ఆయన వారసురాళ్లుగా ఆయన కూతురు ఎంట్రీ ఇచ్చినా అంతగా సక్సెస్ అవ్వలేక పోయారు.. కూతుర్లంటే ఎంతో ఇష్టం ఉన్న అర్జున్ తన పెద్ద కూతురు ఐశ్వర్య ప్రేమను అంగీకరించాడు. ఇటీవలే ఎంగేజ్మెంట్ అయింది.. ఇప్పుడు పెళ్లి భాజాలు మోగబోతున్నాయి.. నటుడు ఉమాపతితో…
Avika Gor’s Umapathi Censor Completed: ప్రేమ కథలు ఎప్పుడు వచ్చినా తెలుగు ఆడియన్స్ ఆదరిస్తున్నారు, అయితే ఈ రోజుల్లో మాత్రం గ్రామీణ ప్రేమ కథలు రావడం అరుదుగా మారింది. ఇప్పుడు ఆ లోటు తీర్చేందుకు అలాంటి ఓ కథతో ‘ఉమాపతి’ అనే సినిమా రాబోతోంది. ఈ సినిమాలో అనురాగ్ హీరోగా నటించగా.. చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ అవికా గోర్ హీరోయిన్ గా నటించింది. క్రిషి క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని కే.కోటేశ్వర రావు…
Arjun Sarja: కోలీవుడ్ నటుడు అర్జున్ సర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా అర్జున్ చాలా హిట్ సినిమాల్లో నటించాడు. ఇక ఈ మధ్యనే లియో సినిమాలో విజయ్ బాబాయ్ హరాల్డ్ దాస్ గా నటించాడు.
కర్ణాటకలోని కోలార్‌లో అక్కాచెల్లెళ్లిద్దరినీ వివాహమాడి వార్తల్లోకెక్కిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో వరుడు ఉమాపతితో సహా.. మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. 31 ఏండ్ల ఉమాపతి.. మూగ, వినికిడి సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లను (సుప్రియ, లలిత) వివాహమాడాడు. తన కూతుళ్లకు వేరుగా పెళ్లి చేస్తే.. ఇబ్బందులను ఎదుర్కొంటారని భావించిన తండ్రి.. వయసు గురించి ఆలోచించకుండా ఇరువురికీ ఒకే వరుడినిచ్చి కట్టబెట్టాడు. కాగా ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసుల…