Home
Ukraine War
Ukraine War News
-
Trump: రష్యా-ఉక్రెయిన్ శాంతి ఒప్పందానికి దగ్గరగా ఉన్నాం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. రష్యాతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని.. చాలా కాలం తర్వాత తొలిసారిగా శాంతి ఒప్పందానికి దగ్గరగా ఉన్నామని భావిస్తున్నట్లు వెల్లడించారు. -
Russia: పుతిన్కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..!
రష్యా-ఉక్రెయిన్ మధ్య గత నాలుగేళ్లుగా యుద్ధం జరుగుతోంది. రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పటికే ఇరు దేశాల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. కానీ యుద్ధం మాత్రం ఆగడం లేదు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక శాంతి ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. నేటికీ భీకర దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. -
Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
Putin Praises PM Modi: ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న ప్రయత్నాలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించారు. మోడీకి “చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి” అని పేర్కొన్న పుతిన్, ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాలను కనుగొనేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నారని అన్నారు. రష్యా-భారత్ మధ్య మంచి, స్నేహపూర్వక సంబంధాలు ఉన్నప్పటికీ.. ప్రధాని మోడీ ప్రతి సందర్భంలోనూ ఉక్రెయిన్లో కొనసాగుతున్న సంఘర్షణకు ముగింపు పలకాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తున్నారని పుతిన్ చెప్పారు. ఇరుపక్షాలకు… -
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
Trump Signs Russia-Iran Sanctions Law: ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు రష్యాపై ఒత్తిడి పెంచే లక్ష్యంతో అమెరికా తీసుకొచ్చిన కొత్త ఆంక్షల చట్టంపై మాస్కో తీవ్రంగా స్పందించింది. ఈ కొత్త ఆంక్షలు ఉక్రెయిన్లో శాంతి ఒప్పందం కోసం జరుగుతున్న ప్రయత్నాలను ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని రష్యా హెచ్చరించింది. క్రెమ్లిన్ ప్రకారం, రష్యాపై అదనపు ఆంక్షలు విధించడం ఇప్పటికే క్లిష్టంగా కొనసాగుతున్న దౌత్య ప్రక్రియను మరింత సంక్లిష్టం చేస్తుంది. కొత్త ఆంక్షల చట్టంపై ట్రంప్… -
Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్పింగ్ సాయం.. ట్రంప్కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
Ukarine War: ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు జరిగే శాంతి చర్చల్లో సహాయం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ముందుకు వచ్చారని రష్యా చెప్పింది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు భారత్, చైనాలు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని రష్యా చెప్పింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ‘‘భారత్, చైనా సంసిద్ధతను స్వాగతించారు’’ అని క్రెమ్లిన్ ప్రతినిది డిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ఈ పరిణామం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ షాక్గా చెప్పొచ్చు.… -
Putin: యుద్ధంలో కీలక పరిణామం.. 3 రోజులు ఉక్రెయిన్పై దాడులు చేయబోమన్న పుతిన్
ప్రస్తుతం మాస్కోలో ట్రంప్ ప్రత్యేక దూతలు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ పర్యటిస్తున్నారు. ట్రంప్ పంపించిన ప్రతిపాదనను రష్యాకు తీసుకొచ్చారు. పుతిన్తో చర్చలు అనంతరం ఆదివారం కీవ్కు వెళ్లనున్నారు. అక్కడ జెలెన్స్కీతో సమావేశమై చర్చలు జరపనున్నారు. -
Moscow: యుద్ధం ముగింపు దిశగా అడుగులు.. మాస్కోలో ట్రంప్ దూతలు చర్చలు.. పుతిన్ మెత్తబడతారా?
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికా ప్రత్యేక దూతలు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ శనివారం మాస్కోకు చేరుకున్నారు. -
Jaishankar-Zelenskyy: కీవ్లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ గురువారం ఉక్రెయిన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ యుద్ధం, శాంతి ప్రయత్నాలు, నల్ల సముద్ర భద్రతపై చర్చించారు. -
Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. యుద్ధానికి ముగింపు పలికేందుకు అన్ని శాంతియుత ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. -
Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
Ukraine War: ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. కీవ్ సమీపంలోని బుచా జిల్లాలో 27 మంది మరణించారు. ఈ దాడుల్లో 50 ఇళ్లు దెబ్బతిన్నాయని స్థానిక అధికారులు తెలిపారు. దాడుల కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగిందని, పలుచోట్ల నివాసాలు దెబ్బతిన్నట్లు చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ.. మైలా గ్రామంలోని ఓ గోదాముపై దాడి జరిగిందని, తర్వాత భారీ పేలుడు సంభవించిందని తెలిపారు. అయితే, ఆ ప్రాంతంలో ఎలాంటి పేలుడు సామాగ్రి ఉంచారనే…
తాజావార్తలు
-
IPL 2027-KKR: కొత్త కెప్టెన్గా విండీస్ స్టార్.. కేకేఆర్కు మూడు లాభాలు.. మినీ వేలంలో టార్గెట్ చేయాల్సిందే?
-
Samsung Galaxy Sliding Phone: ఫోల్డబుల్ కాదు.. స్లైడింగ్ డిస్ప్లేతో సామ్ సంగ్ కొత్త ఫోన్! డిజైన్ లీక్
-
Pat Cummins: “నాకు అస్సలు తెలియదు”.. బాల్ ట్యాంపరింగ్ అంశంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్
-
CII Partnership Summit Day 2: సీఐఐ సదస్సులో రెండో రోజు కీలక పరిణామాలు.. చంద్రబాబు ఫుల్ బిజీ..!
-
Jensen Huang Third Girlfriend: జెన్సన్ హువాంగ్ మూడో గర్ల్ఫ్రెండ్ ఎవరు?.. ఎన్విడియా సీఈఓపై మరో సంచలన ఆరోపణలు!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!