Russia Nuclear Drills: నాలుగు సంవత్సరాలు కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై చర్చించడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ – అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హంగేరీలో సమావేశం కావాల్సి ఉంది. కానీ శిఖరాగ్ర సమావేశంపై ప్రస్తుతం అనిశ్చితి ఏర్పడింది. దీంతో బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దేశ వ్యూహాత్మక అణ్వాయుధ దళాల ప్రధాన విన్యాసాన్ని పర్యవేక్షించారు. READ ALSO: Mosquito Free Country: ఇక్కడ ఒక్క దోమ కూడా ఉండదు! ప్రపంచంలో దోమలు లేని ఏకైక దేశం…
strong support for Ukraine: ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం ముగింది. అలాస్కాలో ఈ రెండు అగ్రదేశాల అధ్యక్షుల మధ్య జరిగిన సమావేశం ముగిసిన తర్వాత యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాల నుంచి కీలక ప్రకటన వచ్చింది. యూరోపియన్ యూనియన్ నాయకులు ఉక్రెయిన్‌కు మద్దతు కొనసాగించాలని ప్రకటించారు. ఉక్రెయిన్ భద్రతా హామీలు పొందడానికి ఈయూ దేశాలు తమ పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉన్నాయని ప్రకటనలో పేర్కొంది.…