విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో తెరకెక్కిన ‘ఉక్కు సత్యాగ్రహం’ ఆడియోను గద్దర్ చేతులమీదుగా విడుదల చేశారు. ‘ప్రత్యూష, సర్దార్ చిన్నపరెడ్డి, రంగుల కళ, కుర్రకారు, అయ్యప్ప దీక్ష, గ్లామర్, సిద్ధం, ప్రశ్నిస్తా’ వంటి చిత్రాలను నిర్మించిన సత్యారెడ్డి ఈ సినిమాను రూపొందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రధాన అంశంతో తాజాగా ‘ఉక్కు సత్యాగ్రహం’ పేరుతో సత్యారెడ్డి తీస్తున్న సినిమా ఇది. ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వీయ నిర్మాణ దర్శకత్వంలో జనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ…
Ukku Satyagraham Movie Trailer Launched: సత్య రెడ్డి దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ నటించిన సినిమా ఉక్కు సత్యాగ్రహం. ఈ సినిమా ట్రైలర్ – సాంగ్స్ ను గద్దర్ కుమార్తె వెన్నెల లాంచ్ చేశారు. ఇక లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు త్రినాథరావు నక్కిన, ఎమ్మెల్యే ధర్మశ్రీ వంటి వారు పాల్గొన్నారు. ఈ క్రమంలో లాంచ్ చేసిన అనంతరం గద్దర్ కుమార్తె వెన్నెల మాట్లాడుతూ మా నాన్న గద్దర్ ప్రజల కోసం ఎంతో పాటు పడేవారని, ఆయన…