అన్ని రంగాలలో మహిళలు చరిత్ర సృష్టిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సమాజంలో మహిళల స్థితిగతులు మారాలని.. ధైర్యంగా సవాళ్లను ఎదురుకొని మహిళలు ముందుకు అడుగులు వేయాలని సూచించారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆది నుంచి మహిళలను గౌరవించే సంప్రదాయం మనదని.. మహిళల అభివృద�
UP : ఉజ్వల పథకం కింద ఉచిత సిలిండర్ల పంపిణీ పథకాన్ని సీఎం యోగి నేడు ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు లోక్‌భవన్ ఆడిటోరియంలో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. యోగి ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద యుపిలోని 2.5 కోట్ల మంది లబ్ధిదారులకు రెండు ఉచిత ఎల్‌పిజి సిలిండర్లను ఇవ్వనుంది.
ఉజ్వల పథకం లబ్ధిదారులకు దీపావళి కానుకగా ఉచితంగా వంటగ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు ప్రకటించారు. బులంద్‌షహర్‌లో జరిగిన కార్యక్రమంలో రూ.632 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప�