ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించి ముక్కులు చెల్లించుకున్నారు. నేడు రంగం కార్యక్రమం జరిగింది. మాతంగి స్వర్ణలత రంగం భవిష్యవాణి వినిపించారు. మాతాంగి భవిష్యవాణిలో.. నా ప్రజలందరూ నా బాలబాలికలు సంతోషంగా బోనాలతోటి బాజా భజంత్రీలతో నాకు శాకలు సమర్పించారు.. కానీ ప్రతి ఏడాది ఏదోక లోపమైతే జరుగుతోంది.. నా బిడ్డలందరిని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నాను.. రాశులకొద్దీ రప్పించుకుంటున్నా గాని నాకు మీరు ఏమి చెయ్యడం లేదు.. జరుగుతున్న పరిణామాలకు నా పాత్ర ఉంటుంది.. Also…