UGC NET December 2025: దేశ వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్థులు, అభ్యర్థులు ఎదురు చూస్తున్న యూజీసీ నెట్ డిసెంబర్ నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA ) UGC NET డిసెంబర్ 2025 పరీక్ష కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను అక్టోబర్ 7వ తేదీన ప్రారంభించింది. ఆసక్తిగల అభ్యర్థులు NTA అధికారిక వెబ్‌సైట్ https://ugcnet.nta.nic.in ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. యూజీసీ నెట్ దరఖాస్తుకు చివరి తేదీ, అర్హత, దరఖాస్తు రుసుము వివరాలు…