T20 World cup 2024 : ప్రస్తుతం అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టి20 ప్రపంచ కప్ 2024లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం ఉదాంతం వినపడుతోంది. మ్యాచ్ ఫిక్సింగ్ కోసమని కెన్యా దేశానికి చెందిన ఓ మాజీ క్రికెటర్ ఓ ఉగాండా ఆటగాడిని సంప్రదించాడనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా ఉగాండా ఆటగాడు ఐసీసీ అవినీతి నిరోధక విభాగాన్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ వరల్డ్ కప్ లో ఉగాండా గయానా వేదికగా నాలుగు లీగ్…