AFG vs PAK: యుఏఈలో జరుగుతున్న ట్రై సిరీస్‌లో భాగంగా సెప్టెంబర్ 2న షార్జా వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ జట్టు పాకిస్తాన్‌పై మరో సూపర్ విజయాన్ని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ఇక దీనికి జవాబుగా.. లక్ష్యం చేధించడానికి వచ్చిన పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి కేవలం 151కి మాత్రమే పరిమితమైంది. దీనితో అఫ్గానిస్తాన్…