Rajinikanth Receives UAE Golden Visa: సౌత్ ఇండియన్ ‘సూపర్ స్టార్’ రజనీకాంత్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చే ‘గోల్డెన్ వీసా’ను రజనీ అందుకున్నారు. గురువారం అబుదాబిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం (డీటీసీ)లో సూపర్ స్టార్ గోల్డెన్ వీసా అందుకున్నారు. మలయాళీ వ్యాపారవేత్త ఎంఏ యూసఫ్ అలీ సమక్షంలో డీటీసీ చైర్మన్ మహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్ దానిని రజనీకి అందజేశారు. వివిధ రంగాల్లో పేరు పొందిన వారిని…
సీనియర్ నటి రాధ కుమార్తె, నటి కార్తిక నాయర్ కు యుఎఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాను అందించింది. యంగ్ ఎంటర్ ప్రెన్యూవర్ గా ఉదయ్ సముద్ర గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కార్తిక సేవలు అందిస్తున్నారు.