యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన ఎమిరేట్స్ ఎన్‌బీడీ అనే బ్యాంక్ ఇండియాలో అదనంగా 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. చెన్నై మరియు గురుగ్రామ్‌లలో కొత్త బ్రాంచ్‌లను ఓపెన్ చేసింది. ఈ బ్యాంక్ గత ఐదేళ్లలో మన దేశంలో మూడు దశల్లో 300 మిలియన్ డాలర్ల వరకు ఇన్వెస్ట్ చేసింది. ప�